NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మీరు సింగిల్ గా ఉన్నారా? మీ స్నేహితులతో వాలెంటైన్స్ డేని ఇలా సెలెబ్రేట్ చేసుకోండి
    తదుపరి వార్తా కథనం
    మీరు సింగిల్ గా ఉన్నారా? మీ స్నేహితులతో వాలెంటైన్స్ డేని ఇలా సెలెబ్రేట్ చేసుకోండి
    వాలెంటైన్స్ డేని స్నేహితులతో సెలెబ్రేట్ చేసుకోండిలా

    మీరు సింగిల్ గా ఉన్నారా? మీ స్నేహితులతో వాలెంటైన్స్ డేని ఇలా సెలెబ్రేట్ చేసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 10, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాలెంటైన్స్ డే రోజున సింగిల్స్ గురించి రకరకాల మీమ్స్ వస్తుంటాయి. ఐతే మీరు కోరుకున్న లవ్ మీకింకా దొరక్కపోతే వాలెంటైన్స్ డే సెలెబ్రేట్ చేసుకోకూడదని రూలేమీ లేదు.

    మీరు మీ ఫ్రెండ్స్ తో వాలెంటైన్స్ డే చేసుకోవచ్చు. స్నేహితులతో వాలెంటైన్స్ డేని ఎలా ఎంజాయ్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

    మూవీ నైట్: సాయంత్రం అవగానే మీ ఫ్రెండ్స్ అందరినీ మీ రూమ్ కి వచ్చేయమనండి. లేదంటే మీరే వాళ్ళ రూమ్ కి వెళ్ళండి. మంచి సినిమా బుక్ చేసుకోండి.

    బ్యూటీ కేర్: మీరు అమ్మాయిలైతే సెల్ఫ్ కేర్ మీద దృష్టి పెట్టి పార్లర్ కి వెళ్ళండి. గుంపుగా వెళ్తే ఆ అనుభవం కొత్తగా ఉంటుంది. హెయిర్ స్పా, ఫుట్ మసాజ్ ట్రై చేయండి.

    వాలెంటైన్స్ డే

    స్నేహితులతో వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి చేయాల్సిన పనులు

    వాలెంటైన్ లంచ్: ఆరోజు ఆఫీసులో ఉంటే గనక లంచ్ టైమ్ లో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళండి. కొలీగ్స్ తో వెళ్ళడం వల్ల మీ మధ్య రిలేషన్ పెరుగుతుంది. వాలెంటైన్స్ డే రోజున చాలా రెస్టారెంట్స్ మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తాయని గుర్తుంచుకోండి.

    వాలంటీర్ గా వెళ్ళండి: బయటకు వెళ్ళడం, సినిమాలు.. మీకు పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోతే, ప్రేమికుల రోజున ప్రేమకొసం చూసేవాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళండి. వృద్ధాశ్రమాల్లో వృద్ధులను కలుసుకుని మీ ప్రేమను పంచుకోండి.

    ఆర్ట్ గ్యాలరీ: మీరున్న పట్టణంలో ఎక్కడో ఓ చోట ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజిక్స్ కాన్సెర్ట్స్ జరుగుతుంటాయి. ఒకవేళ మీరొక్కరే ఉన్నా కూడా ఇలాంటి చోట మీకు ఆహ్లాదంగా అనిపిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేమికుల రోజు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ప్రేమికుల రోజు

    వాలెంటైన్స్ డే: మీ పార్ట్ నర్ కి మసాజ్ గిఫ్ట్ ఇవ్వండిలా లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి పర్యాటకం
    వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వాళ్ళతో డేటింగ్ వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్సెస్ తో ఇలా అదరగొట్టండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025