జాతీయ చేనేత దినోత్సవం: వార్తలు

జాతీయ చేనేత దినోత్సవం: చీరలు కాకుండా మనం రోజూ ఉపయోగించగలిగే చేనేత వస్త్రాలు 

ప్రతీ ఏడాది ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల గురించి తెలుసుకుందాం.