ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం: వార్తలు

World Radiography Day: ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం చరిత్ర.. ఈ ఏడాది 'థీమ్‌'ను ఇదే.. 

ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 8న జరుపుకుంటారు. రేడియోగ్రఫీ అనేది వైద్య రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ అని చెప్పాలి.