NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి
    భారతదేశంలో వాయు కాలుష్యం ఆర్థిక వ్యయం $150 బిలియన్లు

    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 14, 2023
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2022లో ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశం భారతదేశం, అంతకుముందు సంవత్సరం ఉన్న ఐదవ స్థానం నుండి పడిపోయింది. అయితే ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సురక్షిత పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ.

    131 దేశాల నుండి డేటా 30,000 పైగా గ్రౌండ్-బేస్డ్ మానిటర్‌ల నుండి తీసుకున్న 'వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్'లో స్విస్ సంస్థ IQAir ఈ ర్యాంకింగ్‌ను మంగళవారం విడుదల చేసింది. 7,300 కంటే ఎక్కువ నగరాలను ఉన్న జాబితాలో భారతీయ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి,

    ఈ నివేదిక భారతదేశంలో వాయు కాలుష్యం ఆర్థిక వ్యయాన్ని $150 బిలియన్లుగా పేర్కొంది. పారిశ్రామిక యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు బయోమాస్ దహనం వంటివి కాలుష్యానికి కారణాలు.

    భారతదేశం

    మొదటి వంద నగరాల్లో 72 దక్షిణాసియాలో ఉన్నాయి

    పాకిస్థాన్‌లోని లాహోర్, చైనాలోని హోటాన్ మొదటి రెండు స్థానాల్లో ఉంటే, తర్వాత రాజస్థాన్‌లోని భివాడి, ఢిల్లీ నాల్గవ స్థానంలో ఉన్నాయి.

    టాప్ 10లో ఆరు, టాప్ 20లో 14, టాప్ 50లో 39 భారతీయ నగరాలు ఉన్నాయి. మొదటి వంద నగరాల్లో 72 దక్షిణాసియాలో ఉన్నాయి. ఇవన్నీ దాదాపు భారతదేశంలోనే ఉన్నప్పటికీ, పది అత్యంత కాలుష్య దేశాల జాబితాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి.

    దక్షిణాసియాను వాయు కాలుష్య కేంద్రంగా పేర్కొంటూ, దేశాలు (నేపాల్‌తో సహా) సాంకేతికంగా సాధ్యమయ్యే ప్రతిదాన్ని చేస్తే కాలుష్యాన్ని తగ్గించడానికి అయ్యే ఖర్చులను ప్రపంచ బ్యాంక్ విశ్లేషించింది. వారు విడివిడిగా పని చేస్తే, PM 2.5లో 1 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌ను తగ్గించడానికి $2.6 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఆసియా
    చైనా
    పాకిస్థాన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భారతదేశం

    మార్చి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా రష్యా

    ఆసియా

    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు ఆటో మొబైల్

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్

    పాకిస్థాన్

    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు క్రికెట్
    టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ క్రికెట్
    పాకిస్తాన్‌కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్ క్రికెట్
    సూర్యకుమార్ పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే కష్టమే: పాక్ మాజీ కెప్టెన్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025