NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / GBS: పూణెలో కొత్త మహమ్మారి.. ఒకరు మృతి.. వందకు పైగా కేసులు నమోదు
    తదుపరి వార్తా కథనం
    GBS: పూణెలో కొత్త మహమ్మారి.. ఒకరు మృతి.. వందకు పైగా కేసులు నమోదు
    పూణెలో కొత్త మహమ్మారి.. వందకు పైగా కేసులు నమోదు.. వైద్యుల హెచ్చరిక!

    GBS: పూణెలో కొత్త మహమ్మారి.. ఒకరు మృతి.. వందకు పైగా కేసులు నమోదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 27, 2025
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో గులియన్-బారే సిండ్రోమ్ కేసులు వేగంగా పెరిగాయి. పూణెలో గులియన్-బారే సిండ్రోమ్ కారణంగా తొలి మరణం సంభవించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    జనవరి 9న ఆసుపత్రిలో చేరిన రోగి, GBS లక్షణాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వ్యాధి కేసుల సంఖ్య 101కి పెరిగి, 28 మంది ఈ ఇన్ఫెక్షన్‌కి బారినపడ్డారు.

    ఇందులో 16 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

    ఈ వ్యాధి తీవ్రమైన అంటువ్యాధి, శరీరంలోని నరాలను దాడి చేసి, శరీర భాగాలను శక్తి కోల్పోయేలా చేస్తుంది. పూణేలోని కొన్ని ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరిస్తున్నారు.

    Details

    జీబీఎస్ ఇంజెక్షన్ ధర సూమారు రూ.2వేలు

    ప్రత్యేకంగా ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని బావిలో E. కోలి బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు ల్యాబ్ ఫలితాలు వెల్లడించాయి.

    వైద్య నిపుణులు పూణే ప్రజలకు నీటిని మరిగించి తాగాలని, ఆహారాలను కూడా వేడి చేస్తూ తినాలని సూచించారు.

    GBS చికిత్స చాలా ఖరీదైనది, ఒక ఇంజెక్షన్‌ ధర సుమారు రూ. 20,000. ఈ వ్యాధి సోకిన రోగులకు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి.

    ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులకు ఉచిత వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఇండియా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యం.. సీఎం ఎవరో తెలుసుకోండి! ఇండియా
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సపోర్టుతో గెలిచా.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్
    PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ నరేంద్ర మోదీ
    Maharashtra New CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం మూడు పార్టీల పోటీ.. నేడే తుది నిర్ణయం ఇండియా

    ఇండియా

    Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం తమిళనాడు
    Supreme court: కుల వివక్ష నిర్మూలనపై యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    Fraud: మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్‌ రిక్రూటర్‌ అరెస్ట్ దిల్లీ
    Mahbubnagar: గర్ల్స్ హాస్టల్‌లో దారుణం.. బాత్రూంలో వీడియో రికార్డింగ్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025