NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / AI:ఉద్యోగుల పనిభారాన్ని పెంచుతున్న ఏఐ..! 
    తదుపరి వార్తా కథనం
    AI:ఉద్యోగుల పనిభారాన్ని పెంచుతున్న ఏఐ..! 
    ఉద్యోగుల పనిభారాన్ని పెంచుతున్న ఏఐ..!

    AI:ఉద్యోగుల పనిభారాన్ని పెంచుతున్న ఏఐ..! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 24, 2024
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగుల పని భారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో ఎక్కువతున్నట్లు ది అప్‌వర్క్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

    పరిశోధనలో 2,500 గ్లోబల్ సి-సూట్ ఎగ్జిక్యూటివ్‌లు, పూర్తి సమయం ఉద్యోగులు, ఫ్రీలాన్సర్‌లతో ఇంటర్వ్యూలు ఉన్నాయి.

    96శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు AI ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని భావిస్తుండగా, AI సాధనాలను ఉపయోగిస్తున్న 77 శాతం మంది కార్మికులు తమ పనిభారం పెరిగినట్లు భావిస్తున్నారు.

    Details

    లాభాలను ఎలా సాధించాలో తెలియదన్న ఉద్యోగులు

    ముఖ్యంగా, AIని ఉపయోగించే 47 శాతం మంది కార్మికులు ఉత్పాదకతలో ఆశించిన లాభాలను ఎలా సాధించాలో తమకు తెలియదని పేర్కొన్నారు.

    పెరుగుతున్న ఉత్పాదకత కారణంగా పూర్తి సమయం ఉద్యోగులలో బర్న్‌అవుట్‌కు కారణమవుతాయి.

    ఓవర్‌వర్క్, బర్న్‌అవుట్ కారణంగా వచ్చే ఆరు నెలల్లో తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టే అవకాశం ఉందని పూర్తికాల ఉద్యోగులలో ముగ్గురిలో ఒకరు చెప్పడం గమనార్హం.

    Details

    పాత వర్క్ మోడల్ లను ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు

    సి-సూట్ ఎగ్జిక్యూటివ్‌లు ఫ్రీలాన్సర్‌లలో మెరుగైన శ్రేయస్సును నివేదించారు.

    సంస్థాగత (45%), ఉత్పత్తి చేసిన పని నాణ్యత (40%), ఆవిష్కరణ (39%), స్కేలబిలిటీ (39%), రాబడి, బాటమ్ లైన్ (36%) సమర్థత (36%) వంటి అంశాలలో ఫ్రీలాన్సర్‌లు తమ వ్యాపార ఫలితాలను రెట్టింపు చేస్తారు.

    ది అప్‌వర్క్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెల్లీ మోనాహన్ మాట్లాడుతూ కొత్త సాంకేతికతలను పాత వర్క్ మోడల్‌లను సిస్టమ్‌లలోకి ప్రవేశపెట్టడం వల్ల AI సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడంలో విఫలమవుతున్నట్లు తమ పరిశోధన తేలిందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    టెక్నాలజీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    AI ఆవిష్కరణ; మోనాలిసాతో భారతీయ వంటకాలను రుచిచూపించిన వికాస్ ఖన్నా  టెక్నాలజీ
    మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్  టెక్నాలజీ
    అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మహిమ.. ముద్దుగా కనిపిస్తున్న ప్రపంచ దేశాధినేతలు అంతర్జాతీయం
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  సైబర్ నేరం

    టెక్నాలజీ

    Smart Phones: అక్టోబర్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న స్టార్మ్ ఫోన్స్ ఇవే.. ఫీచర్స్ అదుర్స్! స్మార్ట్ ఫోన్
    షావోమీ మొబైల్స్: MIUI ని పక్కన పెట్టేసి హైపర్ ఓఎస్ ని తీసుకొచ్చిన సంస్థ  టెక్నాలజీ
    ఐఫోన్, ఐప్యాడ్ లలో సెక్యూరిటీ సమస్యలు.. అప్డేట్ చేయడమే సరైన మార్గం  టెక్నాలజీ
    Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్.. సల్మాన్ పాటకు డ్యాన్స్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025