NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు
    తదుపరి వార్తా కథనం
    యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు
    డాక్సీసైక్లిన్ ఒక మోతాదు మూడు STIల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

    యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 10, 2023
    06:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త పరిశోధన ప్రకారం, సాధారణంగా లభించే యాంటీబయాటిక్, కలయిక తర్వాత తీసుకుంటే, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను (STIs) నిరోధించచ్చు. అసురక్షిత సెక్స్‌లో పాల్గొన్న 72 గంటలలోపు తీసుకున్న డాక్సీసైక్లిన్ ఒక మోతాదు మూడు STIల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఒక మిలియన్ కంటే ఎక్కువ STIలు పుట్టుకొస్తున్నాయి, వీటిలో చాలా జబ్బులకు లక్షణాలు లేవు. ఈ పరిణామాల తర్వాత, శాన్ ఫ్రాన్సిస్కో వంటి USలోని కొన్ని నగరాలు క్లామిడియా, సిఫిలిస్, గనేరియాతో సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్‌ను అందించడం ప్రారంభించాయి. ఆరోగ్య అధికారులు దీనిని "డాక్సీ-PEP" అని పేర్కొన్నారు.

    జబ్బు

    ఈ మాత్రలు సిస్జెండర్ మహిళలపై ప్రభావం చూపలేదు

    USలో 40% పైగా STIలు ఉన్న పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులలో డాక్సీసైక్లిన్ వాడకంపై తాజా అధ్యయనాలు దృష్టి సారించాయి. పాల్గొనేవారికి యాంటీబయాటిక్ ఇచ్చారు, STI బహిర్గతమయ్యే మూడు రోజులలోపు రెండు మాత్రలు తీసుకోవాలని చెప్పారు.

    గత నెలలో సీటెల్‌లో జరిగిన రెట్రోవైరస్‌లు, ఇన్‌ఫెక్షన్‌లపై జరిగిన కాన్ఫరెన్స్‌లో ఫలితాలు సమర్పించారు. STI ప్రమాదం ఎక్కువగా ఉన్న పురుషులతో లైంగిక సంబంధాలు ఉన్న ట్రాన్స్ మహిళలు, పురుషులలో పని చేస్తుందని కనుగొన్నారు. కానీ సిస్జెండర్ మహిళలపై మాత్రలు ప్రభావం చూపలేదు.

    గత సంవత్సరం మరొక అధ్యయనంలో సెక్స్ తర్వాత డాక్సీసైక్లిన్ ఉపయోగించిన తర్వాత సిఫిలిస్, క్లామిడియా వచ్చే అవకాశం 80% కంటే ఎక్కువ తగ్గింది, గనేరియా 55% తగ్గింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    జబ్బు
    ప్రపంచం
    సంస్థ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    టెక్నాలజీ

    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్
    అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్ రిలయెన్స్
    మార్చి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్

    జబ్బు

    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్యకరమైన ఆహారం
    మీకు తెలుసా? సౌరశక్తితో పనిచేసే కణాలు వృద్ధాప్యాన్ని వాయిదా వేయగలవు! టెక్నాలజీ
    Altered mental status: ఈ లక్షణాలు ఉన్నాయా? తేలికగా తీసుకోకండి, అది మానసిక అనారోగ్యం కావొచ్చు జీవనశైలి
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం ప్రపంచ ఆరోగ్య సంస్థ

    ప్రపంచం

    సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి టెన్నిస్
    విల్లారియల్‌ను 1-0తో ఓడించిన బార్సిలోనా ఫుట్ బాల్
    కాన్సాస్ సిటీ చీఫ్స్ సంచలనం విజయం రగ్బీ
    నాపోలి చేతిలో క్రెమోనీస్ ఓటమి ఫుట్ బాల్

    సంస్థ

    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం
    IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది టెక్నాలజీ
    భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి వ్యాపారం
    యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్ యూట్యూబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025