NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit
    ఇది మూడు రంగులలో అందుబాటులో ఉంది

    భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 30, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Fire-Bolt కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌వాచ్, Ninja-Fit, ఇప్పుడు భారతదేశంలో ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్-సపోర్ట్ మోడ్‌లతో పాటు "అప్‌గ్రేడెడ్ హెల్త్ సూట్" ఇందులో వస్తుంది. దీనికి 1.69-అంగుళాల స్క్రీన్, IP67-రేటెడ్ సేఫ్టీ, బ్లూటూత్ కాలింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    Fire-Bolt భారతదేశంలో బడ్జెట్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌లలో ఒకటి. కౌంటర్‌పాయింట్ నివేదికల ప్రకారం, 2022 మూడవ త్రైమాసికంలో, బ్రాండ్ ప్రాథమిక స్మార్ట్‌వాచ్ విభాగంలో 24.6% మార్కెట్ వాటాను పొందగలిగింది.

    Fire-Bolt Ninja-FitIP67-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో మెటల్ యూనిబాడీతో వస్తుంది. ఇందులో లోపల మైక్రోఫోన్, స్పీకర్‌ ఉంటాయి.ఇది నలుపు, లేత గోధుమరంగు, బూడిద రంగు సహా మూడు రంగులలో అందుబాటులో ఉంది.

    వాచ్

    ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది

    ఈ Ninja-Fitలో కాలర్ ఐడెంటిటీ, కాల్ రిజెక్షన్, ఫైండ్-మై ఫోన్, తక్కువ బ్యాటరీ రిమైండర్, రిమోట్ మ్యూజిక్ కంట్రోల్, సెడెంటరీ రిమైండర్, వాతావరణ సూచన, స్టాప్‌వాచ్ రిమైండర్, టైమర్, అలారం, వైబ్రేషన్ అలర్ట్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, DND మోడ్ ఉన్నాయి.

    ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. గడియారం 24x7 హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సింగ్, రక్తపోటు పర్యవేక్షణ, నిద్రపోయిన సమయాన్ని ట్రాక్ చేయడం, తీసుకున్న కేలరీల పరిమాణాన్ని కొలుస్తుంది. ఇందులో 123 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. రూ. 1500 ధరతో రోజువారీ వినియోగం కోసం ఇది సరిగ్గా సరిపోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    భారతదేశం
    ధర
    ఫీచర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టెక్నాలజీ

    గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్ గూగుల్
    ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి అమెజాన్‌
    భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం కార్
    జనవరి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    భారతదేశం

    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్ గూగుల్
    జనవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ ఆపిల్

    ధర

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV ఆటో ఎక్స్‌పో
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్ ఆటో ఎక్స్‌పో

    ఫీచర్

    హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది ఆటో మొబైల్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆటో మొబైల్
    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ ట్యాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025