NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు
    తదుపరి వార్తా కథనం
    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు
    మార్కెట్లో OnePlus Buds Pro 2తో పోటీపడుతుంది

    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 25, 2023
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నథింగ్ సంస్థ నథింగ్ ఇయర్ (2)ని రూ. 9,999 ధరతో భారతదేశంలో ప్రారంభించింది., నథింగ్ ఇయర్ (2) నథింగ్ ఇయర్ (1) లాగా అనిపించచ్చు, కానీ లోపల చాలా మార్పులు వచ్చాయి.

    1. అద్భుతమైన ఆడియో పనితీరు: వాస్తవానికి, TWS ఇయర్‌బడ్‌లను పొందడానికి ప్రధాన కారణం వినడమే నథింగ్ ఇయర్ (2)లో విభిన్న సంగీత శైలులలో మంచి ఫ్రీక్వెన్సీ ప్రకాశవంతమైన సౌండ్‌స్టేజ్ ఉంది., సౌండ్ అవుట్‌పుట్ రిచ్‌గా, ఇన్‌స్ట్రుమెంట్ సెపరేషన్‌తో వివరంగా ఉంది.

    2. బ్యాటరీ: నథింగ్ ఇయర్ 2తో, ఎక్కువసేపు వీడియో కాల్‌లు, గూగుల్ మీట్ లేదా వాట్సాప్‌లో ఏదైనా ఒక్క ఛార్జ్‌పై 2.5 గంటలు వస్తున్నాయి, ఒకే ఛార్జ్‌పై సుమారు 5 గంటల పాటు కొనసాగుతుంది.

    ఫీచర్

    OnePlus Buds Pro 2తో నథింగ్ ఇయర్ (2) పోటీ

    3. డ్యూయల్ కనెక్షన్ : నథింగ్ ఇయర్ (2) రెండు డివైజ్ లు ఏకకాలంలో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని అందిస్తుంది

    4. మెరుగైన ANC: నథింగ్ ఇయర్ (2)తో ANC పనితీరు చాలా బాగుంది, నథింగ్ ఇయర్ (2) చుట్టూ ఉన్న శబ్దాలను తగ్గించే పని చేస్తుంది. అది సమావేశాలు లేదా కాల్‌లు కావచ్చు,

    5. ధర : నథింగ్ ఇయర్ (2) ధర రూ. 9,999 మార్కెట్లో ఇది పోటీపడుతున్న OnePlus Buds Pro 2 ధర సుమారు రూ.12,000. ఈ విధంగా, దానికంటే నథింగ్ ఇయర్ (2) రూ. 2,000 చౌకగా ఉండటమే కాకుండా, పనితీరు పరంగా కూడా బాగుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ప్రకటన
    ధర
    అమ్మకం

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    టెక్నాలజీ

    GPT-4 సృష్టి, దాని పరిమితులు గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర ఆటో మొబైల్
    మార్చి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్

    ప్రకటన

    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్
    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    OpenAI ChatGPT వెనుక ఉన్నటెక్నాలజీ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం ఆటో మొబైల్

    ధర

    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు ఆటో మొబైల్
    2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు

    అమ్మకం

    త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350 ఆటో మొబైల్
    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73 భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025