NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం
    తదుపరి వార్తా కథనం
    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం
    2022లో $40 బిలియన్ల డీల్ తో ఈ రెండు విలీనం అయ్యాయి.

    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 24, 2022
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఒక కంపెనీ మరొక దానిని స్వాధీనం చేసుకుంటుంది. కొనుగోలు చేసిన కంపెనీ దాని పేరు, బ్రాండ్ విలువ సిబ్బందిని ఉంచుకోవచ్చు లేదా ఉంచకపోవచ్చు.

    1. ఎలోన్ మస్క్- ట్విట్టర్ 2022 ప్రారంభంలో, ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను ప్రతికూల టేకోవర్‌లో $44 బిలియన్లకు కొనుగోలు చేశారు. పరాగ్ అగర్వాల్‌ను తొలగించి ట్విట్టర్ సీఈఓ అయ్యారు.

    2. టాటా గ్రూప్-ఎయిర్ ఇండియా భారతదేశం నుండి అతిపెద్ద గ్రూప్ అయిన టాటా గ్రూప్, 2022లో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన విస్తారాతో ఎయిర్ ఇండియాను విలీనం చేస్తున్నట్లు టాటా ప్రకటించింది.

    విలీనం

    అంబుజా సిమెంట్ ను కూడా స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూప్

    3. అదానీ గ్రూప్- NDTV: అదానీ గ్రూప్, ఇటీవల NDTV ఛానెల్ కొనుగోలు చేసింది. NDTV వ్యవస్థాపకులు, డైరెక్టర్లు అయిన ప్రణయ్, రాధిక రాయ్ తమ పదవులను వదులుకున్నారు.

    4. PVR/INOX: PVR, INOX 1500 స్క్రీన్‌లతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌ని సృష్టించడానికి 2022లో విలీనం అయ్యాయి.

    5. HDFC LTD- HDFC బ్యాంక్: HDFC బ్యాంక్, HDFC LTD 2022లో $40 బిలియన్ల డీల్ తో ఈ రెండు విలీనం అయ్యాయి.

    వీటి జాబితాలోకి అదానీ గ్రూప్-అంబుజా సిమెంట్, $68.7 బిలియన్లతో మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్- బ్లిజార్డ్, Moj-MX TakaTak, $61 బిలియన్లతో బ్రాడ్‌కామ్-VMWare, రూ. 4,447 కోట్లతో జొమాటో-బ్లింక్ఇట్ విలీనాలు వస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ఎలాన్ మస్క్
    వ్యాపారం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ

    ఎలాన్ మస్క్

    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ట్విట్టర్

    వ్యాపారం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు భారతదేశం
    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025