Page Loader
US Open: క్వార్టర్ ఫైనల్‌లో జ్వెరెవ్‌ను మట్టికరిపించిన అల్కరాజ్.. హజరైన ఎంఎస్ ధోనీ 
క్వార్టర్ ఫైనల్‌లో జ్వెరెవ్‌ను మట్టికరిపించిన అల్కరాజ్.. హజరైన ఎంఎస్ ధోనీ

US Open: క్వార్టర్ ఫైనల్‌లో జ్వెరెవ్‌ను మట్టికరిపించిన అల్కరాజ్.. హజరైన ఎంఎస్ ధోనీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మ్యాచుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హజరయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచును ప్రేక్షకుల మధ్య కూర్చొని ధోని విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. నేడు జరిగిన ఫ్రీ క్వార్టర్స్ ఫైనల్లో 12వ సీడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ ని కార్లోస్ అల్కరాజ్ 6-3, 6-2, 6-4 తేడాతో మట్టికరిపించాడు. 2 గంటల 30 నిమిషాలపాటు సాగిన ఈ ఉత్కంఠ పోరులో మొదటి నుంచి అల్కరాజ్ ఆధిపత్యం కనబర్చి వరుస సెట్లలో జ్వెరెవ్ ని చిత్తు చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్వార్టర్ ఫైనల్ మ్యాచును వీక్షిస్తున్న ఎంఎస్ ధోనీ