LOADING...
BCCI: టీమిండియా సూపర్ విక్టరీ.. రౌండప్ వీడియోను విడుదల చేసిన బీసీసీఐ
టీమిండియా సూపర్ విక్టరీ.. రౌండప్ వీడియోను విడుదల చేసిన బీసీసీఐ

BCCI: టీమిండియా సూపర్ విక్టరీ.. రౌండప్ వీడియోను విడుదల చేసిన బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో రాణించినట్టే, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మైదానంలో పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్టుగా భారత్‌ పోరాటం సాగింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి రౌండప్‌ను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పంచుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ రిలీజ్ చేసిన వీడియో