NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!
    తదుపరి వార్తా కథనం
    BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!
    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

    BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 16, 2024
    03:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడినట్లు తెలిసింది.

    ఇండియా-ఏతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్లిప్‌లో క్యాచ్ పడుతుండగా అతని వేలికి గాయమైనట్లు సమాచారం.

    ఇక గాయం తీవ్రత వల్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగే తొలి టెస్టుకు గిల్ దూరమయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

    గిల్ గాయంపై బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

    Embed

    గాయపడిన గిల్

    Shubman Gill hurt his left hand while fielding in the slips during the match simulation at the WACA - it's not certain whether the injury could endanger his selection for the first Testhttps://t.co/QKknLqBbjI | #AUSvIND pic.twitter.com/gmTCrmbaqC— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శుభమన్ గిల్
    భారత జట్టు

    తాజా

    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు
    Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం .. గూగుల్
    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్

    శుభమన్ గిల్

    శుభ్‌మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు టీమిండియా
    బాబర్ అజమ్ రికార్డును సమం చేసిన గిల్ టీమిండియా
    శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ సెంచరీతో రికార్డు బద్దలు టీమిండియా
    ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల రేసులో గిల్, సిరాజ్ క్రికెట్

    భారత జట్టు

    భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే క్రికెట్
    నాలుగో స్థానంలో సూర్యానా.. అయ్యారా..? క్రికెట్
    వన్డే సిరీస్ ముందే టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం క్రికెట్
    రిషబ్ పంత్ కి ఫుల్ సాలరీ ఇస్తూ ప్రకటన క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025