LOADING...
England: ప్రపంచకప్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న డేవిడ్ విల్లీ 
England: ప్రపంచకప్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న డేవిడ్ విల్లీ

England: ప్రపంచకప్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న డేవిడ్ విల్లీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 01, 2023
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023-24 సంవత్సరానికి ECB వార్షిక కాంట్రాక్టులో నిర్లక్ష్యం చేయబడిన ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ భారతదేశంలో జరుగుతున్న 2023 ప్రపంచ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కాబోతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ ప్రస్తుతం ఆరు మ్యాచ్ లకు గాను ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. దింతో పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. డేవిడ్ విల్లీ వరుసగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్,పాకిస్తాన్‌లతో జరిగే చివరి మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో తానేంటో నీరూపిస్తానని తెలిపాడు. అయితే, ఫ్రాంచైజీలు,దేశీయ జట్ల కోసం పొట్టి ఫార్మాట్లలో ఆటను కొనసాగిస్తానని విల్లీ పేర్కొన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న డేవిడ్ విల్లీ