Page Loader
Hardik Pandya: నా కొడుకే నా క్రై పార్టనర్.. హార్దిక్ పాండ్యా ఎమోషన్ పోస్టు
నా కొడుకే నా క్రై పార్టనర్.. హార్దిక్ పాండ్యా ఎమోషన్ పోస్టు

Hardik Pandya: నా కొడుకే నా క్రై పార్టనర్.. హార్దిక్ పాండ్యా ఎమోషన్ పోస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2024
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. తన కుమారుడికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. నా క్రైమ్ పార్టనర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, నా మనసంతా నువ్వే అగు అని హార్దిక్ పాండ్యా పోస్టు చేశారు. మరోవైపు ఈ వీడియోలు అగస్త్యకు ప్లయింగ్ కిస్‌లు ఎలా ఇవ్వాలో హార్ధిక్ నేర్పించాడు.

Details

అగస్త్యకు శుభాకాంక్షల వెల్లువ

ప్రస్తుతం జూనియర్ పాండ్యాకు పుట్టిన రోజు శుభాకాంక్షలను నెటిజన్లు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా, హర్థిక్ పాండ్యా విడాకుల తర్వాత అగస్త్యను నటాసా తన వెంట సెర్బియాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వీరద్దరికి జూలై 30, 2020న అగస్త్య జన్మించాడు. నాలుగేళ్ల అనుబంధం తర్వాత జూలై 18 విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం హార్ధిక్ శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతున్నాడు.