NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం
    తదుపరి వార్తా కథనం
    ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం
    క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం

    ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 02, 2023
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. భారత్ వేదికగా అక్టోబర్ 5నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది.

    ఈ మ్యాచులను 9 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లుగా స్టార్ స్పోర్ట్స్ స్పష్టం చేసింది.

    ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ఈ ప్రపంచ కప్ మ్యాచులను వీక్షించొచ్చు.

    ఇప్పటికే ఆయా భాషల్లో వ్యాఖ్యనించేందుకు స్టార్ స్పోర్ట్స్ మొత్తం 120 మంది వ్యాఖ్యతలను ఎంపిక చేయడం విశేషం.

    వారిలో భారత్‌కు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లే, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, ఎస్ శ్రీశాంత్, ఎంఎస్‌కే ప్రసాద్, సందీప్ పాటిల్, సునీల్ జోషి, మిథాలీ రాజ్‌ ఉన్నారు.

    Details

    డిస్నీ + హాట్ స్టార్ లో ఉచితంగా వరల్డ్ కప్ మ్యాచులు ప్రసారం  

    ఇక వివిధ దేశాలకు రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, ఇయాన్ మోర్గాన్, నాజర్ హుస్సేన్, ఇయాన్ బిషప్, షాన్ పొలాక్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు.

    తెలుగు కామెంటేటర్ల జాబితా

    ఎమ్మెస్కే ప్రసాద్‌, వేణుగోపాలరావు, మిథాలీరాజ్‌, ఆర్జే శశి, యాంకర్‌ రవి, నందు, టి.సుమన్‌, ఆశిష్‌ రెడ్డి, కల్యాణ్‌ కృష్ణ, జ్ఞానేశ్వర రావు, రాకేష్‌ దేవా, ఎన్ సీ కౌషిక్‌, వింధ్య

    ఈ వరల్డ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో శుభవార్త అందింది. ఈ టోర్నీ మ్యాచులను డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. ఈ అవకాశాన్ని కేవలం మొబైల్ యాప్‌కే పరిమితం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వన్డే వరల్డ్ కప్ 2023
    డిస్నీ

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    వన్డే వరల్డ్ కప్ 2023

    2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. దయాదుల సమరం ఎప్పుడంటే..? టీమిండియా
    హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచుల లిస్ట్ ఇవే! టీమిండియా
    పక్కా ప్రణాళికలతో వరల్డ్ కప్ బరిలోకి.. షెడ్యూల్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్  క్రికెట్
    World Cup 2023 : ఆ రెండు స్టేడియాలు, ఆ రెండు జట్లతో టీమిండియాకు గండం! టీమిండియా

    డిస్నీ

    నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం నేషనల్‌ జియోగ్రాఫిక్‌
    డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు భారీ నష్టాలు: వదిలేసిన కోటికి మందికి పైగా సబ్ స్క్రయిబర్లు  హాట్ స్టార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025