NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా
    తదుపరి వార్తా కథనం
    ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా
    ఐసీసీ కీలక నిర్ణయం.. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా

    ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    02:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది.

    ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

    మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68 పరుగులతో, పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు 19 ఏళ్ల ఓపెనర్ కాన్‌స్టాస్ క్రీజ్‌లో ఉన్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

    బుమ్రా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో మూడు బంతులు వేసిన సమయంలో కోహ్లీ బాల్ అందుకుని నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లాడు.

    వివరాలు 

    కోహ్లీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలి 

    అదే సమయంలో, స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్తున్న కాన్‌స్టాస్‌-విరాట్ భుజాలు తాకాయి. దీనిపై కాన్‌స్టాస్ కోహ్లీపై ఏదో వ్యాఖ్య చేశాడు, దాంతో కోహ్లీ ఆగ్రహంతో ఘాటుగా స్పందించాడు.

    ఈ ఘర్షణతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకోగా, ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు మద్యలో వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.

    ఈ సంఘటనపై కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

    దీనిపై ఐసీసీ కూడా కొన్ని గంటల్లోనే స్పందించింది. కోహ్లీపై చర్యలు తీసుకుంటూ అతనికి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    ఐసీసీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    విరాట్ కోహ్లీ

    IPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli-Fine-IPL: విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా ఐపీఎల్
    Ganguly-T20 Team India: భయం లేకుండా ఆడండి: భారత టీ20 వరల్డ్ కప్ జట్టుకు సౌరభ్ గంగూలీ సూచనలు సౌరబ్ గంగూలీ
    Virat Kohli-Cricket: ఓవర్ టూ విరాట్ కోహ్లీ...హల్లో హల్లో సునీల్ గవాస్కర్.. క్రికెట్

    ఐసీసీ

    World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం?  ప్రపంచ కప్
    ICC కీలక ప్రకటన.. అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు నిషేధం క్రికెట్
    ICC New Rule : ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు క్రికెట్
    Sri Lanka team: వరుస షెడ్యూల్‌తో శ్రీలంక బిజీ బిజీ.. జులైలో భారత్ పర్యటన శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025