NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND Vs NED : వర్షార్పణం.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు
    తదుపరి వార్తా కథనం
    IND Vs NED : వర్షార్పణం.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు
    వర్షార్పణం.. భారత్, నెదర్లాండ్స్ వామప్ మ్యాచ్ రద్దు

    IND Vs NED : వర్షార్పణం.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 03, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్ 2023 లో భారత జట్టును వరుణుడు వదలడం లేదు.

    ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, నేడు తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్ తో జరగాల్సిన రెండో వార్మప్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు అయింది.

    పలుమార్లు వర్షం ఎక్కువగా పడటంతో టాస్ కూడా పడకుండానే ఇండియా, నెదర్లాండ్ మ్యాచును రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

    కాగా, టీమిండియా, ఇంగ్లండ్ మధ్య సెప్టెంబర్ 30న గువహటి వేదికగా జరగాల్సిన మ్యాచ్ కూడా వాన కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీసీసీఐ ట్వీట్

    UPDATE: The warm-up match between India & Netherlands is abandoned due to persistent rain. #TeamIndia | #CWC23 https://t.co/rbLo0WHrVJ pic.twitter.com/0y4Ey1Dvye

    — BCCI (@BCCI) October 3, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వన్డే వరల్డ్ కప్ 2023
    టీమిండియా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    వన్డే వరల్డ్ కప్ 2023

    World Cup 2023 : ఆ రెండు స్టేడియాలు, ఆ రెండు జట్లతో టీమిండియాకు గండం! టీమిండియా
    వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ఎలా జరుగుతాయంటే? టీమిండియా
    వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి  టీమిండియా
    వన్డే వరల్డ్‌కప్ పాకిస్థాన్ ఆడకపోతే.. ఐసీసీ ఏం చేస్తుందో తెలుసా..? క్రికెట్

    టీమిండియా

    IND vs SL : భారత్-శ్రీలంక మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది! ఆసియా కప్
    Asia Cup Final : రేపే భారత్‌తో ఫైనల్.. గాయాలతో సతమతమవుతున్న శ్రీలంక శ్రీలంక
    Asia Cup final : నేడే శ్రీలంకతో మ్యాచ్.. భారత ఆటగాళ్లు చేసిన అత్యత్తుమ ప్రదర్శనలు ఇవే!  ఆసియా కప్
    Rohit Sharma:రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొమ్మిది ఆటగాడిగా గుర్తింపు! రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025