NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రాటుదేలుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిన.. పతకాలు సాధించడంపై గురి
    తదుపరి వార్తా కథనం
    రాటుదేలుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిన.. పతకాలు సాధించడంపై గురి
    అథ్లెటిక్స్ లో రాణిస్తున్న కీర్తిన

    రాటుదేలుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిన.. పతకాలు సాధించడంపై గురి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 15, 2023
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ గురుకుల విద్యార్థి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. నాలుగేళ్ల క్రితం అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకున్న జనగామ జిల్లా ముద్దు బిడ్డ కీర్తన ఆకాశమే హద్దుగా పరుగుల పోటీల్లో రాణిస్తోంది.

    జాతీయ జూనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ లో కాంస్యం సాధించిన ఆమె, ఖేలో ఇండియా స్కీమ్ కు ఎంపికై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

    ఇటీవల తమిళనాడులో జరిగిన 21వ జాతీయ జూనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ లో రాణించడం సంతోషంగా ఉందని, అథ్లెటిక్స్ లో మిగతా విభాగాలతో పోల్చుకుంటే స్టిపుల్ చేజ్ భిన్నంగా ఉందని, అయితే ఎక్కువ దూరం పరిగెత్తితే మనలో ఉన్న సత్తా బయటికొస్తుందని కీర్తిన పేర్కొన్నారు.

    Details

    స్టిపుల్ చేజ్ లో కొత్త రికార్డును నెలకొల్పడమే లక్ష్యం

    తొలుత ఖోఖో ద్వారా క్రీడల్లోకి వచ్చిన ఆమెను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు సుశీల, హేమలత ప్రోత్సహించారు. టీచర్ల సలహాతో అథ్లెటిక్స్ వెళ్లిన కీర్తిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నీలో 800 మీటర్లరేసులో అత్యుత్తమ టైమింగ్ ను నమోదు చేసింది.

    దీంతో జిల్లా స్థాయికి ఎంపికై అక్కడ 100 మీటర్ల రేసులో రాణించింది.

    తద్వారా 2019లో దిండి అథ్లెటిక్స్ అకాడమీలో చోటు లభించింది. అనంతరం జూనియర్ అథ్లెటిక్స్ లో పసిడి పతకం గెలవడం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ అమె రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలను సాధించింది.

    భవిష్యతుల్లో భారత్ తరుపున పతకాలు సాధించి, స్టిపుల్ చేజ్ లో కొత్త రికార్డును నెలకొల్పడమే తన లక్ష్యమని కీర్తిన వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్పోర్ట్స్
    ప్రపంచం

    తాజా

    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌
    PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్  చాహల్
    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్
    Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం! చంద్రబాబు నాయుడు

    స్పోర్ట్స్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    ఆస్ట్రేలియా ఓపెన్స్‌లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఎలెనా రైబాకినా బ్యాట్మింటన్
    భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం ప్రపంచం
    క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్ ప్రపంచం

    ప్రపంచం

    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు హైదరాబాద్
    మైఖేల్ జోర్డాన్ జెర్సీ వేలానికి రికార్డు స్థాయిలో ధర బాస్కెట్ బాల్
    2,000 ఏళ్ల నాటి కంప్యూటర్.. అవాక్కైన శాస్త్రవేత్తలు! పరిశోధన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025