మేజర్ లీగ్ క్రికెట్: వార్తలు

Major League Cricket: ఫ్లే ఆఫ్స్‌కు చేరిన టెక్సాస్ సూపర్ కింగ్స్

మేజర్ లీగ్ క్రికెట్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. శాన్ ఫ్రాన్సిస్కో జట్టుతో జరిగిన మ్యాచులో సూపర్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.