Page Loader
IND vs AUS : ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్.. టాస్ గెలిచిన టీమిండియా

IND vs AUS : ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఛాంపియన్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ట్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించడంతో సెమీ ఫైనల్ మ్యాచులో చోటు సంపాదించుకున్నారు. ఈ మ్యాచులో గెలిచి జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది.

Details

ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

ఆస్ట్రేలియా జట్టు కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి