NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Lenin: చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్!
    తదుపరి వార్తా కథనం
    Lenin: చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్!
    చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్!

    Lenin: చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2025
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'ఏజెంట్' సినిమా ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు 'లెనిన్' సినిమా ద్వారా హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు.

    మాస్ మద్‌నిషన్ మిక్స్ చేసిన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

    ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు.

    సినిమా రాయలసీమా ప్రాంతంలోని చిత్తూరు నేపథ్యంతో రూపొందుతున్నది. అఖిల్ పాత్ర పూర్తిగా చిత్తూరు యాసలో మాడ్యులేట్ చేయబడింది.

    హీరోయిన్గా అందాల భామ శ్రీలీల నటిస్తోంది. అఖిల్‌తో లవ్ సీన్స్ మంచి అంగీకారం పొందుతాయని చెప్పారు.

    Details

    తిరుమల ప్రాంతంలో భారీ సెట్

    తాజాగా ఈ సినిమా సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం తిరుమల ప్రాంతంలో భారీ సెట్ ఏర్పాటుచేస్తున్నారు.

    తిరుమల కొండల నేపథ్యంలో ఈ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అదనంగా, నేటివిటీ సీన్స్ కూడా సొగసుగా డిజైన్ చేశారు.

    ఈ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ అవుతుందని చెప్పుతున్నారు.

    మొత్తానికి 'లెనిన్' కోసం అఖిల్ శ్రమతో పాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అక్కినేని అఖిల్

    తాజా

    Lenin: చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్! అక్కినేని అఖిల్
    WhatsApp Voice Chat: వాట్సాప్‌ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌తో వినియోగదారులకు సర్‌ప్రైజ్! వాట్సాప్
    USA: ఫేక్ వీసాల పేరిట మోసం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు అమెరికా
    PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు నరేంద్ర మోదీ

    అక్కినేని అఖిల్

    ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్  తెలుగు సినిమా
    ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్స్ చూసిన వారు పంచుకుంటున్న విశేషాలివే  ఏజెంట్
    తెలుగులో రెండవ సినిమా చేసేందుకు రెడీ కాబోతున్న జాన్వీ కపూర్, ఈసారి అక్కినేని వారసుడితో రొమాన్స్  తెలుగు సినిమా
    మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025