NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND Vs BAN: గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ న‌టి కోరిక తీర‌లేదు!
    తదుపరి వార్తా కథనం
    IND Vs BAN: గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ న‌టి కోరిక తీర‌లేదు!
    గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ న‌టి కోరిక తీర‌లేదు!

    IND Vs BAN: గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ న‌టి కోరిక తీర‌లేదు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 20, 2023
    11:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.

    తాజాగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

    బంగ్లా చేసిన 257 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగన భారత్, 41.3 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

    ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ(103*) సూపర్ సెంచరీతో రాణించాడు.

    ఇదిలా ఉండగా, వరల్డ్ కప్‌లో ఇండియాపై బంగ్లాదేశ్ గెలిస్తే, అప్పుడు ఆ దేశ క్రికెటర్‌తో ఢాకాలో డేటింగ్ చేస్తానని పాకిస్థాన్ నటి సేహర్ షిన్వారి పేర్కొన్న విషయం తెలిసిందే.

    అయితే బంగ్లా ఓడిపోవడంతో ఆ నటి ఇప్పుడు కొత్త పోస్టు పెట్టారు.

    Details

    బంగ్లా ఆటగాళ్లు గట్టి పోటినిచ్చారు : సేహర్ షిన్వారి 

    సేహర్ షిన్వారి కోరక తీరకపోవడంతో ఆమె కొంత ఓదార్పు నిచ్చే వ్యాఖ్యలను చేసింది.

    బెంగాలీ టైగర్స్ బాగా ఆడారని, కనీసం మీరైనా ఇండియాకు స్వంతగడ్డపై గట్టి పోటీ ఇచ్చారని ఆమె పేర్కొంది.

    తన సోషల్ మీడియా ఆకౌంట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలను చేయడం గమనార్హం.

    ఇక బంగ్లాపై విజయంలో పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    వన్డే వరల్డ్ కప్ 2023

    తాజా

    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్

    పాకిస్థాన్

    Pakistan : భారత్‌తో మ్యాచ్ మాకు గుణపాఠం: పాక్ బౌలింగ్ కోచ్  ఆసియా కప్
    Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే  శ్రీలంక
    Asia Cup 2023: ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం.. ఇక భారత్‌తో ఫైనల్లో ఢీ  శ్రీలంక
    ఆసియా కప్ ఫైనల్‌‌ లో ఎప్పుడూ ఇండియా-పాక్ ఆడలేదు : షోయబ్ అక్తర్ ఆసియా కప్

    వన్డే వరల్డ్ కప్ 2023

    Sreesanth: కివీస్ మాజీ క్రికెటర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన శ్రీశాంత్ టీమిండియా
    ఇండియా శత్రుదేశం అంటూ విషం కక్కిన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్! పాకిస్థాన్
    Team India: టీమిండియా 'మెగా సెంచరీ'పై కన్నేసిన ఆస్ట్రేలియా టీమిండియా
    ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం డిస్నీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025