NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్!
    తదుపరి వార్తా కథనం
    బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్!
    టీిమిండియా మహిళల జట్టు ప్రకటన

    బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 03, 2023
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ20ల మ్యాచ్, వన్డే సిరీస్ లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసింది.

    మొత్తం ఆరు మ్యాచులు మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

    యువ వికెట్ కీపర్ రిచా ఘోష్, వెటరన్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌లకు చోటు దక్కలేదు. రిచా ఘోష్ స్థానంలో అసోం యువ వికెట్ కీపర్ ఉమా ఛైత్రికి అవకాశం లభించింది. ఈ జులై 9 నుంచి ప్రారంభమై జులై 22 వరకు కొనసాగుతుంది.

    Details

    బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టు ఇదే

    టీమ్ ఇండియా టీ20 జట్టు:

    హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి‌శర్మ, షెఫాలీ‌వర్మ, జెమీమారోడ్రిగ్స్, యాస్తికాభాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవికవైద్య, ఉమాఛెత్రి (వికెట్ కీపర్), స్మాన్‌జోత్‌కీపర్ మేఘన, పూజావస్త్రాకర్, మేఘనాసింగ్, అంజలి సరవాణి, మోనికా పటేల్, రాశికనౌజియా, అనూషా బరేడి, మిన్నుమణి.

    టీమ్ ఇండియా వన్డే జట్టు:

    హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీవర్మ, జెమీమారోడ్రిగ్జ్, యాస్తికాభాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవికవైద్య, ఉమాఛెత్రి (వికెట్ కీపర్, అమంజోత్), అమంజోత్ పునియా, పూజావస్త్రాకర్, మేఘనాసింగ్, అంజలిసరవాణి, మోనికా పటేల్, రాశి కనౌజియా, అనూషా బరేడి, స్నేహరానా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    టీమిండియా

    సమిష్టి నిర్ణయంతోనే రాయుడిని తప్పించాం.. నా తప్పు లేదు : ఎమ్మెస్కే  క్రికెట్
    11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు  క్రికెట్
    ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న అంజిక్యా రహానే అంజిక్యా రహానే
    క్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే.. కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే! విరాట్ కోహ్లీ

    క్రికెట్

    టెస్టుల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంకు కోల్పోయిన టీమిండియా! ఆస్ట్రేలియా
    ఆసియా కప్ విషయంలో పాక్ మళ్లీ లొల్లి.. కాబోయే పీసీబీ చైర్మన్ హాట్ కామెంట్స్! పాకిస్థాన్
    వరల్డ్ కప్ క్వాలిఫయర్ వేదికలో అగ్నిప్రమాదం.. మ్యాచులపై ఐసీసీ కీలక నిర్ణయం ఐసీసీ
    ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచులో నికోలస్ పూరన్ సూపర్ సెంచరీ వెస్టిండీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025