LOADING...
Us Open 2025: తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడు యుకీ భాంబ్రీ 
తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడు యుకీ భాంబ్రీ

Us Open 2025: తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడు యుకీ భాంబ్రీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ టెన్నిస్‌ స్టార్ యుకీ బాంబ్రీ 33 ఏళ్ల వయసులో యూఎస్‌ ఓపెన్ 2025లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ దూసుకుపోతున్నాడు. డబుల్స్‌లో తన సహచరుడు మైకెల్ వీనుస్‌తో కలిసి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. ఇది యుకీ కెరీర్‌లో మొదిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ చేరడం కావడం విశేషం. క్వార్టర్ ఫైనల్‌లో యుకీ-మైకెల్ జోడీ నికోలా మెక్టిక్ - రాజీవ్ రామ్ జోడీపై 6-3, 7-6, 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ శుక్రవారం జరగనున్న సెమీఫైనల్‌లో యుకీ-మైకెల్ జోడీను బ్రిటన్ జోడీ నీల్ స్కుప్స్కీ - జో శాలిస్‌బరీ ఎదుర్కోవాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడు యుకీ భాంబ్రీ