Page Loader
Varun Aron: రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్ 
రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్

Varun Aron: రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2024
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ వరుణ్ ఆరోన్(34), ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న జార్ఖండ్ vs రాజస్థాన్ మ్యాచ్ తనకు చివరి రెడ్ బాల్ మ్యాచ్ అని వెల్లడించారు. ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదని, అందుకే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 65 మ్యాచ్ లు ఆడిన వరుణ్,168 వికెట్లు తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కి వరుణ్ ఆరోన్ గుడ్ బై