Page Loader
గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ పట్టిన హర్షిత్ రాణా
గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ పట్టిన హర్షిత్ రాణా

గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ పట్టిన హర్షిత్ రాణా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2023
07:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్ ఏ, ఇండియా ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా స్టన్నింగ్ క్యాచును అందుకున్నాడు. ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు. ఫలితంగా పాక్ ప్లేయర్ ఖాసీం అక్రమ్ పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 48 ఓవర్లలో 205 రన్స్ చేసి ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో హంగర్గేకర్ 5, మనవ్ సుతార్ 3 వికెట్లతో చెలరేగాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టన్నింగ్ క్యాచును అందుకున్న హర్షిత్ రాణా