విఘ్నేష్ పుత్తూర్: వార్తలు

24 Mar 2025

క్రీడలు

Vignesh Puthur: సాధార‌ణ పేద కుటుంబం నుంచి వ‌చ్చి.. చెన్నైపై స‌త్తా చాటిన ముంబై బౌల‌ర్.. ఎవరి విఘ్నేష్ పుత్తూర్?

కేరళకు చెందిన విఘ్నేశ్ పుతుర్ ఐపీఎల్ లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.