NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND Vs PAK : సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్
    తదుపరి వార్తా కథనం
    IND Vs PAK : సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్
    సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్

    IND Vs PAK : సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 06, 2023
    05:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ తలపడిన మొదటి మ్యాచులో భారత టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే అలౌటైంది.

    పాకిస్థాన్ పేసర్లు చక్కటి బౌలింగ్‌తో ఇండియా బ్యాటర్లను కట్టడి చేశారు. మరోసారి ఇండియా-పాక్ మధ్య సెప్టెంబర్ 10న మ్యాచ్ జరగనుంది.

    ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ పై విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాక్ తో జరిగే మ్యాచులో భారత ఆటగాళ్లు సత్తా చాటుతారని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

    పాకిస్థాన్ కు మంచి బౌలింగ్ యూనిట్ ఉందని, షాహీన్ షా అఫ్రిది నేతృత్వంలోని పేస్ దళాన్ని టీమిండియా ఆటగాళ్లు ఎదుర్కొనే సత్తా ఉందని వెల్లడించారు.

    Details

    భారత ఆటగాళ్లు భారీ స్కోరును చేస్తారు: విక్రమ్ రాథోడ్

    తాము సూపర్-4 మ్యాచులో మెరుగ్గా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తామని, గత మ్యాచులో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తమ జట్టుకు మంచి ఆరంభం లభిస్తే టీమిండియా ఆటగాళ్లు భారీ స్కోరు చేస్తారని విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.

    గ్రూప్ దశలో వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో పాక్ పేసర్ల ధాటికి భారత టాపార్డర్ 64 పరుగులకే కుప్పకూలింది.

    ఈ మ్యాచులో షాహీన్ 4, హారిస్ రవూఫ్ 3 వికెట్లతో చెలరేగారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    పాకిస్థాన్

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    టీమిండియా

    Ravichandran Ashwin: గెలిచినప్పుడు కూడా నేర్చుకుంటే ఛాంపియన్‌లుగా ఎదుగుతారు : రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్
    IND Vs IRE : తొలి టీ20లో యువ ఆటగాళ్లతో బరిలోకి భారత్.. యార్కర్లతో బుమ్రా చెలరేగేనా..? ఐర్లాండ్
    విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
    IND Vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20 సమరానికి సై అంటోన్న భారత్ ఐర్లాండ్

    పాకిస్థాన్

    ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్? టీమిండియా
    SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్  శ్రీలంక
    సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్ సీమా గులాం హైదర్
    కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025