NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు
    అంతర్జాతీయం

    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు

    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 10, 2023, 04:42 pm 1 నిమి చదవండి
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు
    శిశువుకు అయా అని పేరు పెట్టారు, అరబిక్‌ అర్థం 'అద్భుతం'.

    సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది.. సిరియన్ పట్టణంలోని జెండెరిస్‌లో చనిపోయిన తల్లితో బొడ్డు తాడు ఇంకా ఉండడంతో శిశువును ప్రాణాలతో రక్షించారు. ఆ చిన్నారి తల్లితో పాటు కుటుంబం మొత్తాన్ని పోగట్టుకుంది. ఆమెకు అయా అని పేరు పెట్టారు, అరబిక్‌లో దీని అర్థం 'అద్భుతం'. శిశువును ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్తానని ఆమె తండ్రి మేనమామ చెప్పారు. భూకంపం ధాటికి సలాహ్ అల్-బద్రన్ సొంత ఇల్లు ధ్వంసమై ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి డేరాలో నివసిస్తున్నారు ..

    చిన్నారిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

    శిశువును సమీపంలోని ఆఫ్రిన్ పట్టణంలో చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు గాయాలు అయ్యాయి కానీ మెల్లగా కోలుకుంది. ఓ వైద్యుడి భార్య తన బిడ్డతో పాటు ఆమెకు పాలిచ్చింది. సోమవారం నాడు 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా అనాధలుగా మారిన పలువురు చిన్నారులకు ఆ వైద్యుడు సహాయం చేస్తున్నారు. UN పిల్లల ఏజెన్సీ, UNICEF, ద్వారా తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన లేదా చనిపోయిన పిల్లలను పర్యవేక్షిస్తున్నామని వారి సంరక్షణ చేయగలిగిన కుటుంబ సభ్యులను గుర్తించడానికి ఆసుపత్రులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ప్రపంచం
    సిరియా
    ప్రకటన
    భూకంపం

    ప్రపంచం

    హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు హైదరాబాద్
    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  స్టాక్ మార్కెట్
    భారత్‌లో కచ్చితంగా ఫ్యాక్టరీని నెలకొల్పుతాం: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎలోన్ మస్క్
    తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా స్పోర్ట్స్

    సిరియా

    సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన  ఇస్లామిక్ స్టేట్
    అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం అమెరికా
    టర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి భూకంపం
    భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు భూకంపం

    ప్రకటన

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5 ఆటో మొబైల్
    ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భూకంపం

    జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం జపాన్
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  ఇండోనేషియా
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు తాజా వార్తలు
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? రాజస్థాన్

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023