NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం
    అంతర్జాతీయం

    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం

    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 25, 2023, 11:42 am 0 నిమి చదవండి
    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి  ప్రమాణ స్వీకారం
    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం

    లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టి భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. అమెరికా కాలామానం ప్రకారం శుక్రవారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సమక్షంలో కొత్త రాయబారిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సెనేట్ ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్‌ను ధృవీకరించింది. వాస్తవానికి గార్సెట్టి నామినేషన్ జూలై 2021 నుంచి అమెరికా కాంగ్రెస్‌లో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో జనవరిలో అధ్యక్షుడు జో బైడెన్ గార్సెట్టిని నామినేట్ చేశారు. మార్చి నెల ప్రారంభంలో సెనేట్ ఆమోదించింది. ఈ వేడుకకు గార్సెట్టి భార్య అమీ వేక్‌ల్యాండ్, తండ్రి గిల్ గార్సెట్టి, తల్లి సుకీ గార్సెట్టి, సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

    2021 నుంచి ఖాళీగా ఉన్న అమెరికా రాయబారి స్థానం

    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నియామకం కావడంపై విలేకరులు అడిగి ప్రశ్నకు గార్సెట్టి ఆసక్తికర సమాధానం చెప్పారు. నేను సేవ చేయడానికి తాను వేచి ఉండలేనని చెప్పారు. మాజీ సీనియర్ సలహాదారుపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొంతమంది చట్టసభ సభ్యులు ఆందోళనల మధ్య అధ్యక్షుడు బిడెన్ మొదటి రెండు సంవత్సరాల గార్సెట్టి నామినేషన్‌ను పక్కన పెట్టారు. భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయంలో జనవరి 2021 నుంచి రాయబారి స్థానం ఖాళీగా ఉంది. యూఎస్ చివరి రాయబారి రాయబారి కెన్నెత్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    జో బైడెన్
    అమెరికా
    తాజా వార్తలు

    తాజా

    59ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  వ్యాపారం
    IPL 2023: లీగ్‌ దశలో అదరగొట్టిన టాప్ బ్యాట్స్‌మెన్స్ వీరే..! ఐపీఎల్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    ప్రపంచ తాబేలు దినోత్సవం: నీటిలో నివసించే తాబేలుకు, భూమి మీద నివసించే తాబేలుకు మధ్య తేడాలు   ముఖ్యమైన తేదీలు

    భారతదేశం

    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ వృద్ధి రేటు
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు

    జో బైడెన్

    బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1 నరేంద్ర మోదీ
    తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం అమెరికా
    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ

    అమెరికా

    హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు  తెలంగాణ
    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  మెక్సికో
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్

    తాజా వార్తలు

    గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి గయానా
    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు మణిపూర్
    దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ అదానీ గ్రూప్
    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  బీబీసీ

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023