NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / రష్యా ఉక్రెయిన్ మధ్య అలజడులు.. కీవ్‌పై రష్యా వైమానిక దాడి 
    తదుపరి వార్తా కథనం
    రష్యా ఉక్రెయిన్ మధ్య అలజడులు.. కీవ్‌పై రష్యా వైమానిక దాడి 
    కీవ్‌పై రష్యా వైమానిక దాడి

    రష్యా ఉక్రెయిన్ మధ్య అలజడులు.. కీవ్‌పై రష్యా వైమానిక దాడి 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ప్రాంతంపై రష్యా మరోసారి వైమానిక దాడికి దిగింది. ఆరోసారి ఉక్రెయిన్ మిలటరీ విభాగంపై రష్యా వైమానిక దాడులకు పూనుకుంది.

    ఇప్పటికే ఐదుసార్లు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు చేసింది.

    మంగళవారం తెల్లవారుజామున కీవ్‌పై రష్యా వైమానిక దాడి చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది.

    కీవ్ శివార్లలో వాయు రక్షణ వ్యవస్థపై రష్యా దాడిని తిప్పికొట్టడంలో నిమగ్నమై ఉన్నట్లు ఉక్రెయిన్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ సెర్హి పాప్కో వెల్లడించారు.

    కీవ్ నగరం సహా దేశంలోని తూర్పు భాగంలోదాదాపు మూడు గంటలకుపైగా రష్యా వైమానిక దాడి చేసినట్లు తెలిపారు.

    EMBED

    ఉక్రెెయిన్ దేశంపై రష్యన్ వైమానిక దాడులు

    A Russian air attack on Odesa killed at least one, injured nearly 20 and badly damaged an Orthodox cathedral, Ukrainian officials said. The icon of the patroness of the city was retrieved from under the rubble https://t.co/eQSSxRD1QH pic.twitter.com/CXim7JceU7— Reuters (@Reuters) July 23, 2023

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్యా
    ఉక్రెయిన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    రష్యా

    బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉజ్బెకిస్తాన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం! ఉక్రెయిన్
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ బ్రిటన్
    రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    ఉక్రెయిన్

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ప్రధాన మంత్రి
    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    బ్రేకింగ్ న్యూస్: ఉక్రెయిన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్, మంత్రి సహ 16మంది మృతి అంతర్జాతీయం
    ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన మోల్డోవా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు జర్మనీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025