NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం
    తదుపరి వార్తా కథనం
    H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం
    H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులకు లాభం

    H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 10, 2023
    08:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    H-1B వీసాపై అమెరికా కొత్త ప్లాన్ అమలు చేస్తుంది దీనితో H-1B, L1 వీసాలపై వేలాది మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో వేలాది మంది భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. పైలట్ ప్రాతిపదికన "దేశీయ వీసా రీవాలిడేషన్" కేటగిరీలు పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాలలో దానిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.

    2004 వరకు, వలసేతర వీసాలు, ముఖ్యంగా H-1B, US లోపల రీవెరీఫికేషన్ లేదా స్టాంప్ చేయచ్చు. ఆ తర్వాత, ఈ వీసాల పునరుద్ధరణ కోసం, ప్రత్యేకించి, H-1Bలో ఉన్నవారు, విదేశీ టెక్ ఉద్యోగులు తమ పాస్‌పోర్ట్‌పై H-1B పొడిగింపు స్టాంప్‌ను కోసం స్వదేశానికి వెళ్లవలసి ఉంటుంది.

    వీసా

    ప్రస్తుతానికి, USలో H-1B వీసా రీస్టాంపింగ్ కు అనుమతిలేదు

    ఈ ఏడాది చివర్లో ప్రారంభించబోయే పైలట్ ప్రాజెక్ట్, పూర్తిగా అమలులోకి వచ్చినప్పుడు, యునైటెడ్ స్టేట్స్‌లోని వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు ఉపయోగపడుతుంది.

    H-1B వీసా హోల్డర్లందరికీ, వారి వీసా రీవాలిడేషన్ కోసం, వారు తమ పాస్‌పోర్ట్‌లను రీవెరీఫికేషన్ తేదీలతో స్టాంప్ చేయవలసి ఉంటుంది. వారు US బయటకు వెళ్ళి,తిరిగి రావాలనుకుంటే ఇది అవసరం. ప్రస్తుతానికి, USలో H-1B వీసా రీస్టాంపింగ్ కు అనుమతిలేదు.

    వీసా నిరీక్షణ సమయం 800 రోజులు లేదా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న సమయంలో ఇలాంటివి టెక్ ఉద్యోగులకు ఇబ్బంది తెచ్చి పెడతాయి. గత కొన్ని నెలలుగా, బిడెన్ పరిపాలన వీసా ప్రాసెసింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి అసౌకర్యాలను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారతదేశం
    ప్రకటన
    ఆదాయం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు గూగుల్
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా

    భారతదేశం

    హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది స్కూటర్
    మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది కార్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ ఇస్రో
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ గూగుల్

    ప్రకటన

    త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్ కార్
    యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం వ్యాపారం
    భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది బి ఎం డబ్ల్యూ

    ఆదాయం

    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్
    సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్ గూగుల్
    415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు ఫైనాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025