NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్
    తదుపరి వార్తా కథనం
    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్
    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్

    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 25, 2023
    03:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    US ఆధారిత కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ గ్లోబల్ మార్కెట్ల కోసం Edge L 2024 వెర్షన్ ను ప్రకటించింది. అప్డేట్ అయిన ఈ వెర్షన్ ప్రస్తుత అవుట్గోయింగ్ మోడల్ కు భిన్నంగా కనిపిస్తుంది. 2006 లో క్రాస్ఓవర్ SUVగా పరిచయం అయిన, ఫోర్డ్ గ్లోబల్ సిరీస్ లో ఎస్కేప్, ఎక్స్‌ప్లోరర్ మోడళ్ల మధ్యలో ఉంది.

    ఇది విస్తారమైన భద్రతా కిట్ తో 2007 లో ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ (IIHS) నుండి గౌరవనీయమైన "టాప్ సేఫ్టీ పిక్" బ్యాడ్జిను సంపాదించింది. బ్లూ-ఓవల్-బ్యాడ్డ్ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు SUVని అప్‌డేట్ చేసింది, ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

    కార్

    పెట్రోల్-ఎలక్ట్రిక్ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ వేరియంట్ లో నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది

    2024 ఫోర్డ్ Edge L కు 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ సపోర్ట్ ఉంది. 2.0-లీటర్ ఎకోబూస్ట్, టర్బో-పెట్రోల్ వేరియంట్, పెట్రోల్-ఎలక్ట్రిక్ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ వేరియంట్ లో నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. రెండు సెటప్‌లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయి.

    ఇందులో మినిమలిస్ట్ డాష్‌బోర్డ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, ఒట్టోమన్ సీట్లు మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో విశాలమైన ఏడు-సీట్ల క్యాబిన్ ఉంది.

    ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగులు, ADAS ఫంక్షన్ ఉన్నాయి. 2024 ఫోర్డ్ Edge L ధర, ఇతర వివరాలను తయారీ సంస్థ ఇంకా ప్రకటించలేదు. 2023 మోడల్ US మార్కెట్లో, 37,945 (సుమారు రూ .11.46 లక్షలు) వద్ద ప్రారంభమవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    అమ్మకం
    ఫీచర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆటో మొబైల్

    లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ ఆటో ఎక్స్‌పో
    భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 బైక్
    భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ కార్
    మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల కార్

    కార్

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE ఆటో మొబైల్
    RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault ఆటో మొబైల్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం మహీంద్రా
    భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్ ఆటో మొబైల్

    అమ్మకం

    తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్ ఫ్లిప్‌కార్ట్
    OnePlus 11 కంటే OnePlus 11R కొనడం ఎందుకు మంచిది స్మార్ట్ ఫోన్
    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు మహీంద్రా

    ఫీచర్

    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ స్కూటర్
    ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ వాట్సాప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025