Page Loader
Elon Musk-Shares: ఐదు రోజుల్లోరూ.5 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద 
ఐదు రోజుల్లోరూ.5 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద

Elon Musk-Shares: ఐదు రోజుల్లోరూ.5 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద 

వ్రాసిన వారు Stalin
Apr 30, 2024
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) సంపద ఐదు రోజుల్లో 3 లక్షల కోట్లకు పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు పెరిగిపోయింది. 2022 రెండు మార్చి తర్వాత వారం వ్యవధిలో ఎలాన్ మస్క్ భారీ స్థాయిలో లబ్ధి పొందడం ఫస్ట్ టైం. సోమవారం టెస్లా షేర్లు పరుగులెత్తాయి . చైనాలో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ విధానాన్ని అమలు చేసేందుకు ఆమోదం లభించిందని వార్తలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. అదేవిధంగా త్వరలో బడ్జెట్ కార్లు తీసుకురావాలనుకుంటున్నామన్న ప్రకటన కూడా షేర్లు పుంజుకునేందుకు కారణమయ్యాయి. సోమవారం ఒక్క సెషన్ లోనే సంపద 18.5 బిలియన్ డాలర్లకు ఎగబాకింది .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెరిగిన ఎలాన్ మస్క్ సంపద