
Gold Rates Today: మళ్ళీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు రేటు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో అమెరికా విధించిన కొత్త సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని పెరుగుదల కనిపిస్తోంది. ఇటీవల మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరమైన పెరుగుదల చూపుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,450గా ఉంది. అలాగే, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.93,910, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.76,840గా నమోదైంది. వెండి ధర కిలో రూ.1,19,900గా ఉంది, ప్లాటినం 10 గ్రాముల ధర రూ.38,090గా ఉంది.
వివరాలు
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా
చెన్నై: ₹1,02,450; ₹93,910; ₹77,710 ముంబయి: ₹1,02,450; ₹93,910; ₹76,840 ఢిల్లీ: ₹1,02,600; ₹94,060; ₹76,960 కోల్‌కతా: ₹1,02,450; ₹93,910; ₹76,840 బెంగళూరు: ₹1,02,450; ₹93,910; ₹76,840 హైదరాబాద్: ₹1,02,450; ₹93,910; ₹76,840 కేరళ: ₹1,02,450; ₹93,910; ₹76,840 పుణె: ₹1,02,450; ₹93,910; ₹76,840 వడోదరా: ₹1,02,500; ₹93,960; ₹76,880 అహ్మదాబాద్: ₹1,02,500; ₹93,960; ₹76,880
వివరాలు
వివిధ నగరాల్లో వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,29,900 ముంబయి: ₹1,19,900 ఢిల్లీ: ₹1,19,900 కోల్‌కతా: ₹1,19,900 బెంగళూరు: ₹1,19,900 హైదరాబాద్: ₹1,29,900 కేరళ: ₹1,29,900 పుణె: ₹1,19,900 వడోదరా: ₹1,19,900 అహ్మదాబాద్: ₹1,19,900 మార్కెట్ నిపుణుల ప్రకారం,ఈ ఆగస్టు నెలలో ఇప్పటివరకూ బంగారం ధర సుమారు 1.6 శాతం పెరిగింది. ట్రంప్ సుంకాల ప్రభావం,బలహీనపడిన అమెరికా డాలర్,ద్రవ్యోల్బణం, పండుగల సీజన్ వంటి అంశాలు బంగారం మీద డిమాండ్ పెరుగడానికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న సందర్భంలో, రాబోయే కొన్ని రోజులలో బంగారం ధర మరింత పెరుగుతుందేమో అనే అంచనాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గమనిక: పైన పేర్కొన్న బంగారం,వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.అందువల్ల, కొనుగోలు చేయడానికి ముందుగా తాజా ధరలను వేరుగా పరిశీలించడం మంచిది.