హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్: వార్తలు
Priya Nair: హిందూస్తాన్ యూనిలీవర్ సీఈఓ,ఎండీగా తొలిసారి మహిళా నాయకత్వం.. ఇంతకీ ఎవరీ ప్రియా నాయర్..?
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (Hindustan Unilever Ltd - HUL) చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ సంస్థకు నాయకత్వం వహించబోతోంది.