నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్: వార్తలు

NSE: NSE కొత్త నిర్ణయం.. ₹ 250 కంటే తక్కువ షేర్లకు 1 పైసా టిక్ సైజు అమలు 

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఒక్కో షేరుకు రూ.250 ట్రేడింగ్ ధర కంటే తక్కువ ఉన్న అన్ని షేర్లకు ఒక పైసా టిక్ సైజును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.