ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్: వార్తలు

Menstrual leave: ఎల్‌అండ్‌టీలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు  

ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌అండ్‌టీ (L&T) మహిళా ఉద్యోగుల కోసం నెలసరి సమయంలో ఒకరోజు చెల్లింపు సెలవును (పెయిడ్ లీవ్) ప్రకటించింది.

L&T: వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్.. ఆదివారం కూడా వదులుకోవాలని సూచన 

టెక్‌ పరిశ్రమలో పని గంటలపై చర్చ తీవ్రతరంగా ఉన్న సమయంలో, ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్ కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.