NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 329 పాయింట్లు,నిఫ్టీ 113 పాయింట్లు చొప్పున నష్టం 
    తదుపరి వార్తా కథనం
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 329 పాయింట్లు,నిఫ్టీ 113 పాయింట్లు చొప్పున నష్టం 
    నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 329 పాయింట్లు,నిఫ్టీ 113 పాయింట్లు చొప్పున నష్టం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 24, 2025
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు అందినా, గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు మొత్తం రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.

    చివరకు అమ్మకాలు కొనసాగడంతో సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. దీంతో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది.

    సెన్సెక్స్ ఉదయం 76,455.35 పాయింట్ల వద్ద(76,520.38)స్వల్ప నష్టంతో ప్రారంభమైంది.

    ఆ తరువాత లాభనష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 76,091.75 - 76,985.95 పాయింట్ల మధ్య చలించిన సూచీ,చివరికి 329.92 పాయింట్ల నష్టంతో 76,190.46 వద్ద స్థిరపడింది.

    నిఫ్టీ కూడా 113.15 పాయింట్ల నష్టంతో 23,092.20 పాయింట్ల వద్ద ముగిసింది.డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 86.22 వద్ద స్థిరపడింది.

    వివరాలు 

    బంగారం ఔన్సు 2780.70 డాలర్లు 

    సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

    హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి.

    అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 78.60 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2780.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    స్టాక్ మార్కెట్

    Stock market: సెన్సెక్స్‌ 109 పాయింట్లు డౌన్‌.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు బిజినెస్
    Stock market: 368 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌.. లాభాలతో కొత్త ఏడాది ప్రారంభం..  బిజినెస్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750 బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025