NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట
    ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట

    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 19, 2025
    10:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో సూచీలు కొద్దిసేపు లాభ-నష్టాల మధ్య ఊగిసలాడాయి.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 43 పాయింట్లు పెరిగి 75,345 వద్ద, నిఫ్టీ (Nifty) 15 పాయింట్లు పెరిగి 22,850 వద్ద ట్రేడవుతున్నాయి.

    లాభాల్లో షేర్లు

    సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్, జొమాటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, భారతి ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    Details

    నష్టాల్లో షేర్లు 

    టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, సన్‌ ఫార్మా, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 70.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,042 డాలర్ల మార్క్‌ను దాటి కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.67 వద్ద ఉంది.

    అమెరికా మార్కెట్లు మంగళవారం బలహీనంగా ముగియగా, ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    జపాన్ నిక్కీ, షాంఘై స్వల్ప లాభాలతో హాంకాంగ్ హాంగ్‌సెంగ్‌, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

    Details

     ఎఫ్‌ఐఐలు, డీఐఐల కొనుగోళ్లు 

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) వరుసగా విక్రయదారులుగా వ్యవహరించిన తర్వాత మంగళవారం కొనుగోలుదారులుగా మారారు.

    FIIs నికరంగా రూ.1,463 కోట్ల షేర్లను దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,028 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    వ్యాపారం

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ నిర్ణయాలే కారణం బిజినెస్
    FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి? వ్యాపారం
    Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు..   బిజినెస్
    Sensex, Nifty, SMIDs: వరుసగా స్టాక్ మార్కెట్ ఎందుకు పతనం అవుతోంది..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. బిజినెస్

    వ్యాపారం

    Getty Images: షటర్‌స్టాక్‌-గెట్టీ ఇమేజెస్‌ విలీనం.. 31,700 కోట్లు విలువైన డీల్‌ బిజినెస్
    Zomato: 15 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ.. జొమాటో రీ ఎంట్రీ జోమాటో
    IMF MD: 2025లో భారత ఆర్థిక వృద్ధి బలహీనపడొచ్చు.. ఐఎంఎఫ్‌ హెచ్చరిక  ఐఎంఎఫ్
    Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే ఆపిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025