NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ITR 2024 : పన్ను రిటర్న్‌లకు గడువు ముగిస్తే ఏం చేయాలి
    తదుపరి వార్తా కథనం
    ITR 2024 : పన్ను రిటర్న్‌లకు గడువు ముగిస్తే ఏం చేయాలి
    పన్ను రిటర్న్‌లకు గడువు ముగిస్తే ఏం చేయాలి

    ITR 2024 : పన్ను రిటర్న్‌లకు గడువు ముగిస్తే ఏం చేయాలి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 30, 2024
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి జూలై 31 బుధవారం చివరి రోజు.

    అయితే ఈ గడువును పొడిగిస్తారని వార్తలు వస్తున్నట్లు ఇంతవరకు దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

    జూలై 26 నాటికి ఐదు కోట్ల మంది ప్రజలు ఇప్పటికే తమ రిటర్న్‌లను సమర్పించడం విశేషం.

    గత ఏడాదితో పోలిస్తే ఇది 8% పెరుగింది.

    ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానాలు విధించనున్నారు.

    Details

    జరిమానా తప్పదు

    డిసెంబరు 31, 2024లోపు ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేసిన వారు, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F ప్రకారం జరిమానాను కట్టాల్సి ఉంటుంది.

    ఈ పెనాల్టీ గరిష్టంగా ₹5,000 లేదా ఆదాయం లేని చిన్న పన్ను చెల్లింపుదారులకు ₹1,000 వరకు పరిమితం కావచ్చు.

    ఆలస్యంగా దాఖలు చేసేవారు కొత్త, పాత పన్ను విధానాన్నిఎంచుకునే ఎంపికను కూడా కోల్పోతారు.

    ఆలస్యమైన ITRని ఫైల్ చేసే ప్రక్రియ సాధారణ ఫైలింగ్ మాదిరిగానే ఉంటుంది కానీ ఫారమ్‌లో 139(1)కి బదులుగా సెక్షన్ 139(4)ని ఎంచుకోవాలి.

    Details

    గడువు పొడిగించడం లేదు

    ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలపై ఫిర్యాదులు వచ్చిన గడువును పొడిగించలేదు.

    ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని సమస్యలను పరిష్కరించడానికి వారు సర్వీస్ ప్రొవైడర్లు ఇన్ఫోసిస్, IBM, హిటాచీతో కలిసి పని చేస్తున్నారు.

    అంటే పన్ను చెల్లింపుదారులు వారు క్లెయిమ్ చేయాలనుకుంటున్న ఏవైనా తగ్గింపులు, మినహాయింపులను కోల్పోవలసి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పన్ను
    ఆదాయం

    తాజా

    Colonel Sofiya Qureshi: కర్నల్‌ సోఫియాపై వ్యాఖ్యల వివాదం.. మంత్రిపై సుప్రీం ఆగ్రహం సుప్రీంకోర్టు
    IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    Minister Savita: వచ్చే నెలలో నేతన్నలకు ఆరోగ్య బీమా.. చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి  ఆంధ్రప్రదేశ్
    southwest monsoon: బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు ఆర్ధిక వ్యవస్థ
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు భారతదేశం

    ఆదాయం

    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S వ్యాపారం
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యాపారం
    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025