తదుపరి వార్తా కథనం

Prabhas: ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. పెళ్లి గురించేనా?
వ్రాసిన వారు
Sirish Praharaju
May 17, 2024
12:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.
వెయిట్ చేయండి'అని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు.దీంతో ఈ పోస్ట్ ప్రభాస్ మ్యారేజీ గురించి అయి ఉంటుందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ ఎవరిని పరిచయం చేయబోతున్నాడు. ? అసలు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు.?ఒకవేళ పెళ్లి గురించి చెప్తారా.? అంత అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు.
కాగా, ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD సినిమా, మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు.
అలాగే సలార్ 2 కూడా రెడీ అవుతుంది.అయితే కల్కి మూవీ ప్రమోషన్‌లో భాగంగానే పోస్ట్ చేశారా..? నిజంగానే గుడ్ న్యూస్ చెబుతారా? అన్నది తెలియాల్సి ఉంది.