తదుపరి వార్తా కథనం
Allu Arjun : తండ్రి కూతుళ్ల ప్రేమ చూశారా.. నెట్టింట వైరల్'గా మారిన అల్లు అర్జున్, అర్హ ఆనంద క్షణాలు
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Nov 21, 2023
03:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల ముద్దుల కూతురు అల్లు అర్హా 7వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదే సమయంలో అల్లు అర్జున్ అర్హాతో ఆడుతున్న వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
"My Bundle Of Joy #Allu Arha," అని బన్నీ ట్వీట్ చేశాడు. సదరు వీడియోలో చిన్నారి అర్హా చాలా అందంగా కనిపిస్తుండగా, అల్లు అర్జున్ స్టైలిష్ చొక్కా, గాగుల్ లో అదరగొట్టాడు.
అల్లు అర్హ సహజ సమంతా పాన్ ఇండియా పౌరాణిక సినిమా శాకుంతలంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ మేరకు తండ్రి, కుమార్తె ప్రేమాభినాలు నెట్టింట ఆకట్టుకుంటోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్'గా మారిన అల్లు అర్జున్, అర్హ ఆనంద క్షణాలు
My Bundle of Joy #alluarha pic.twitter.com/xuyLhXWhFN
— Allu Arjun (@alluarjun) November 21, 2023