NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devaki Nandana Vasudeva : సినిమాపై అంచ‌నాల‌ను పెంచిన అశోక్ గల్లా 'దేవకి నందన్ వాసుదేవ్' ట్రైలర్ విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Devaki Nandana Vasudeva : సినిమాపై అంచ‌నాల‌ను పెంచిన అశోక్ గల్లా 'దేవకి నందన్ వాసుదేవ్' ట్రైలర్ విడుదల 

    Devaki Nandana Vasudeva : సినిమాపై అంచ‌నాల‌ను పెంచిన అశోక్ గల్లా 'దేవకి నందన్ వాసుదేవ్' ట్రైలర్ విడుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 12, 2024
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం 'దేవకీ నందన వాసుదేవ'.

    గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మానస వారణాసి కథానాయికగా నటిస్తుండగా, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    నవంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది.

    వివరాలు 

    ఆకట్టుకునేలా.. యాక్షన్ సన్నివేశాలు

    తాజాగా, ఈ ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా సుదర్శన చక్రంతో వాసుదేవుడి విగ్రహం ఉందని సాయి కుమార్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

    యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

    ఈ చిత్రానికి హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా, సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు.

    సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహించారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను శంకర్ పిక్చర్స్ స్వంతం చేసుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అశోక్ గల్లా చేసిన ట్వీట్ 

    Enter the world of #DevakiNandanaVasudeva ❤️‍🔥

    Trailer out now!

    - https://t.co/Dqwt79hkf3

    In theatres NOVEMBER 22nd!!#DNVonNov22 #JaiSriKrishna pic.twitter.com/MWc2nT7f8P

    — Ashok Galla (@AshokGalla_) November 12, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్రైలర్ టాక్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ట్రైలర్ టాక్

    ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే  ఆదిపురుష్
    మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్  తెలుగు సినిమా
    2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో ట్రైలర్: వందకోట్లు సాధించిన మళయాలం సినిమా తెలుగులో రిలీజ్  తెలుగు సినిమా
    యాక్షన్ సీన్లే హైలైట్ గా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది  ఆదిపురుష్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025