
Official: గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ లాక్
ఈ వార్తాకథనం ఏంటి
నిన్న రిలీజ్ అయ్యిన గుంటూరు కారం ట్రైలర్ ప్రేక్షకులలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.
రేపు సాయంత్రం 5 గంటల తర్వాత గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్‌లో ఈ ఈవెంట్ జరగబోతుంది.ఈ ఈవెంట్ కి భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని బృందం ప్రకటించింది.
గుంటూరు కారంలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, రమ్య కృష్ణన్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
హారిక & హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నంబూరు ఎక్స్ రోడ్స్‌లో గుంటూరు కారం ఈవెంట్
It’s the moment we’ve all been waiting for, the grand pre-release event of #GunturKaaram to be held TOMORROW at GUNTUR! 🤩🕺
— Guntur Kaaram (@GunturKaaram) January 8, 2024
📍Namburu X Roads, Beside Bharath Petrol Bunk.
In Cinemas #GunturKaaramOnJan12th 🌶
Super 🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14… pic.twitter.com/O5J6Kp7nTn