
Manamey: 'మనమే' సింగిల్ పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన కుమార్తె లీలా దేవితో పితృత్వాన్ని ఆస్వాదిస్తున్నాడు.
అదే సమయంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'మనమే' లో కూడా నటిస్తున్నాడు.కృతి శెట్టి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రిలీజ్ చేశారు.
'ఇక నా మాటే' అంటూ సాగే పాటను మార్చి 28వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Let's begin our journey with a sassy single anthem!!💃🕺#IkaNaMaate from #Manamey out on March 28th 🎵
— People Media Factory (@peoplemediafcy) March 26, 2024
A @HeshamAWMusic's Musical! 🥁@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad @edidaraja @VishnuSarmaDOP… pic.twitter.com/jOH3BHQFvp