Rukmini Vasanth: నెట్టింట కలకలం రేపుతున్న రుక్మిణి వసంత్ బికినీ వీడియో..
ఈ వార్తాకథనం ఏంటి
రుక్మిణి వసంత్ బికినీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు, ఫోటోలు నిజమా కాదా అన్నది గుర్తించడం కష్టంగా మారింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లు డీప్‌ఫేక్ టెక్నాలజీ కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, ఆలియా భట్, కట్రీనా కైఫ్ వంటి పలువురు నటీమణులు ఫేక్ వీడియోల బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహా పరిస్థితి రుక్మిణి వసంత్ విషయంలోనూ ఎదురవుతోందా అనే చర్చ మొదలైంది.
వివరాలు
ఆ వీడియో నిజమేనా?
కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో ద్వారా మంచి గుర్తింపు పొందిన రుక్మిణి వసంత్ తన సహజమైన నటన, సింపుల్ లుక్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక కావడంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. ఇలాంటి సమయంలో రుక్మిణి బికినీ ధరించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కానీ, ఫోటోషూట్లలో కానీ గ్లామర్ షోకు దూరంగానే కనిపించింది. ఎప్పుడూ సంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపించే ఆమె ఒక్కసారిగా బోల్డ్ లుక్‌లో కనిపించడంతో ఈ వీడియోపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఆ వార్తపై ఇప్పటి వరకూ స్పందించని హీరోయిన్..
చాలామంది నెటిజన్లు ఇది పూర్తిగా AI డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ వీడియో కావచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది నిజమైన వీడియో అయి ఉండొచ్చని అంటున్నారు. ఆమె నటిస్తున్న కొత్త కన్నడ సినిమా లేదా బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఇమేజ్ మేకోవర్‌లో భాగంగా ఈ లుక్‌లో కనిపించి ఉండవచ్చని, షూటింగ్ లొకేషన్ నుంచి వీడియో లీక్ అయిందని కొందరు చర్చిస్తున్నారు. అయితే ఈ వీడియో వివాదంపై ఇప్పటివరకు రుక్మిణి వసంత్ లేదా ఆమె పీఆర్ టీమ్ అధికారికంగా స్పందించలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
If your mind got confused between It's Real or AI..
— Indian Celeb Hub (@IndCelebHub) May 22, 2026
Believe me your Dk will also not recognise it... Go for it 💦 pic.twitter.com/3wwo2guPcQ