Page Loader
Premalu: తెలుగు రాష్ట్రాల్లో 'ప్రేమలు' సినిమా రికార్డు 
Premalu: తెలుగు రాష్ట్రాల్లో 'ప్రేమలు' సినిమా రికార్డు

Premalu: తెలుగు రాష్ట్రాల్లో 'ప్రేమలు' సినిమా రికార్డు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2024
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాలీవుడ్‌లో ఇటీవల హిట్ అయిన సినిమా ప్రేమలు. అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు అయిన ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో డిస్ట్రిబ్యూట్ చేశారు. గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్ కె గఫూర్,మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన 10 రోజుల్లోనే తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా రూ.10.54 కోట్ల భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. మలయాళ డబ్బింగ్ అయ్యిన తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా ప్రేమలు నిలిచింది. శ్యామ్ మోహన్ ఎమ్,మీనాక్షి రవీంద్రన్,అఖిలా భార్గవన్,అల్తాఫ్ సలీం,మాథ్యూ థామస్,సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం మలయాళ చిత్రం