NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సలార్ విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్ అయితే సంచలనాలే!
    తదుపరి వార్తా కథనం
    సలార్ విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్ అయితే సంచలనాలే!
    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న హీరో ప్రభాస్

    సలార్ విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్ అయితే సంచలనాలే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 07, 2023
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేజీఎఫ్ సినిమాతో రికార్డులు బద్దలుకొట్టిన డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్‌కు పునకాలు తెప్పించాయి.

    పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. బహుబలి సినిమా తర్వాత సరైన హిట్ లభించలేదు. డైకర్టర్ ఓంరౌత్ తెరక్కిక్కించిన ఆదిపురుష్ టీజర్, పోస్టర్స్ అభిమానులను పెద్దగా అలరించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

    భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది.

    సలార్

    సలార్ ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో సేల్

    సలార్ ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయికి అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పోస్టర్స్‌ను అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

    సలార్ ఓవర్సీస్ హక్కులు రూ. 90 కోట్లు అని, ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా ఇంత మార్జిన్‌తో ఓవర్సీస్ హక్కులు రాలేదని చెబుతున్నారు.

    గతంలో బహుబలి 2 ఓవర్సీస్ హక్కులు రూ.70 కోట్లు, ఆర్ఆర్ఆర్ సైతం 68 కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఓవర్సీస్ హక్కుల విషయంలో సలార్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సినిమా ప్లాప్ అయినా ప్రభాస్ రేంజ్ తగ్గదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    మరోవైపు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా రిలీజ్

    సినిమా

    మళయాలం నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత: ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు సినిమా
    ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా సినిమా రిలీజ్
    అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన తెలుగు సినిమా
    ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025